వన్నెల సిగాపువ్వా కనుసన్నలలో భావమేమీ||వన్నె||
ఏమనెనే
ఏమనెనే చిన్నారి ఏమనెనే ఏమనెనే
వన్నెల సిగపువ్వా కనుసన్నలలో భావమేమి ||వన్నె||
ఏమనెనే..ఏమనెనే..
ఆమని కోయిల పాటల
గోమును చిలికించు
వలపు కిన్నెర తానేమని రవళించెనే
ఏమనెనే చిన్నారి ఏమనెనే ఏమనెనే
వనరుగా చనువైన నెనరుగా
పలుకే బంగారమై కులుకే సింగారమై
మావాడ రాచిలుక
మౌన మౌనముగా || ఏమనెనే||