వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే సాంగ్ లిరిక్స్ వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే సాంగ్ లిరిక్స్ వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే సాంగ్ లిరిక్స్

Lyrics Mint



చిత్రం: నువ్వా నేనా (2012)
సంగీతం: భీమస్ సెసిరోలె
సాహిత్యం: భీమస్ సెసిరోలె
గానం: కైలాష్ ఖేర్
నటీనటులు: అల్లరి నరేష్ , శర్వానంద్, శ్రేయ శరన్, విమలారామన్
దర్శకత్వం: నారాయణ
నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్
విడుదల తేది: 16.03.2012






సర్ర... సర్ర...
సర్ర... సర్ర...
హే...

వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే
వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే
వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే
వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే
థోడ థోడ చేసింది నన్ను తుఖ్డా తుఖ్డా తుఖ్డా
ఆడ ఈడ యాడ ఇన్నాళ్లు తెల్వలేదు దీని జాడ

సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (4)
లుట గయ ఓ మేరీ దిల్ లుట గయ

ఓ జాబిల్లి పైన నీటి జాడ తెలిసెలె
ఈ పిల్ల మనసులో మాట తెల్వలే
జో లాలి పాట లోన మాయ ఉందిలే
ఈ పిల్ల గాలిలోన మర్మములోతు నాకు చెప్పలే
పీక లోతు ముంచెలే
అంతు పంతులే దీని తంతు వేరులే
కక్కలేక  మింగలేక
పీక్కోలేక ఏమి బాధలే


సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (4)

వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే
వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే

సర్ర...  సర్ర...

ఓ కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారాలే
నవ్విస్తే కల పాని కారాగారాలె
ఓ నవ్వుల్తో నేరం చేసే నైజం ఉందిలే
పువ్వుల్తో ప్రాణం పోసే నేర్పు ఉందిలే
కొంత అందం ఉందిలే కొంత క్షరం ఉందిలే
కొంత ప్లస్ ఉందిలే కొంత మైనస్ ఉందిలే
సైన్స్ లిన మాథ్స్ లోన చెప్పలేని సత్యం ఉందిలే

సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (8)






Post a Comment

0Comments
Post a Comment (0)