ఏమొకొ ఏమొకొ సాంగ్ లిరిక్స్

Lyrics Mint



గొవింద నిశ్చలాలంద మందార మకరంద
నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తన
మధురాటి మధురం స్వామి అహ్ హ

ఏమొకొ ఏమొకొ
చిగురు టధరమున యెడ నెడ కస్తురి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా

|ఏమొకొ||
కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడి దేమ్మొ చింతింపరే చెలులు
నలువునప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నలువునప్రణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నిలువున పెరుకగ నంటిన నేత్తురు కాదు కదా

||ఏమొకొ||

జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
తరిక జం జం జం జం జం జం కిదదధకిత్ధుం
మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
థ దనక్ థ జనక్ థ ధినిక్థ దధీంథనకథీం
బారపు కుచములపైపై కడుసింగారం నెరపెడు గంద వొడి
చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర

||జగడపు||

థక్థధిం థజనుథన్ కిద్దథకిత్ధుం థక్థధీమజను థధీం
థకిద్థొం థధి థజనొ థనజను థజను థక్ధీం గింథధక్ధీం గినథధథకిదదద
బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర

||జగడపు||
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)