ప్రేమంటే ఏమిటంటె సాంగ్ లిరిక్స్

Lyrics Mint



ప్రేమంటే ఏమిటంటె పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా
advance warning ఇవ్వకుండనే
date timing మనకు చెప్పకుండానే
గుండెల్లో చోటుందో లేదో చూడకుండనె
atleast మన అనుమతైన అడగకుండనే

పుట్టేస్తుంది రా ప్రేమా పుట్టెస్తోంది రా ప్రేమా
పుట్టేస్తుంది రా ప్రేమా పుట్టెస్తోంది రా ప్రేమా

we dont know when we fall in love
we dont know why we fall in love
we dont know how we fall in love
but its just great to fall in love

Luck  ఉంటె గాని love దక్కదంటా వలేసినా అది చిక్కదంట
ప్రేమించడం గొప్ప art అంటా ప్రేమించబడటం గిఫ్టు అంట
లవ్ గెలిస్తె జన్మ ధన్యమంత ఎటుచూసినా గాని స్వర్గమంట
ఫైల్ అయితే చాల కష్టమంట లైట్ ఏసిన లైఫ్ చీకటంట

మనసు తోటి మనసునే ముడేసె మంత్రమీ ప్రేమ
కళ్ళలోన కాంతులెవో నింపే చైత్రమా
కొత్త కొత్త ఊసులెవో నేర్పె భాష ఈ ప్రేమ
తీయ్యనైన పాటలేవో పాడే రాగమీ ప్రేమ
కరిగిపొని కలలతోటి గుండెను నింపెనీ ప్రేమ
లేనిపోని ఆశలేవో రేపే మైకమీ ప్రేమ
ప్రేమే కదా సాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం
ప్రేమే కదా సాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)