నానాటి బతుకు నాటకము సాంగ్ లిరిక్స్

Lyrics Mint




నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము
నానాటి బతుకు నాటకము నాటకము
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము ఎట్టనెదుట గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)