గుంజుకున్న నిన్ను ఎదలోకే
గుంజుకున్న నిన్నే ఎదలోకే
ఇంకా యెన్నాళ్ళకి ఈడేరునో ఈ బతూకే
తేనె చూపే చల్లావు నా పై చిందేలా
తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దం లా
కొత్త మణిహారం కుడి సేతి గడియారం
పెద్ద పులినైనా అణిచె అధికారం
నీవెల్ళినాక నీ నీడె పోనంటే పోనందే
గుండె కింద నీడొచ్చి కూర్చుండే ఈఏ
ఇంక అది మొదలు నా మనసే తల వొంచె ఎరగదు గా
గోడుగంచై నీదుమనె నిప్పుతోంది గా
గుంజుకున్న నిన్నే ఎదలోకే
గుంజుకున్న నిన్నే ఎదలోకే
ఇంకా యెన్నాళ్ళకి ఈడేరునో ఈ బతూకే
గువ్వే ముసుగేసిండే రావే కేకునికిందే
పాలేమో పెరుగులాగా ఇందాకే పడుకుందే
రాచ కురుపున్నొల్లే నిదరొయె వేళల్లోన
ఆశ కురుపొచ్చి అదే అర నిమిషం నిదరొదె
గుంజుకున్న నిన్ను ఎదలోకే
ఇంకా యెన్నాళ్ళకి ఈడేరునో ఈ బతూకే
ఎంగిలి పదనేలేదే అంగీలి తడవనే లేదే
ఆరేడు నల్లై ఆకలి ఊసే లేదే ఈ
పేద ఎదనే దాటి ఏది పలకదు పెదవే
రబ్బరు గాజులకేమో సడి చేసే నోరెదే
హూ గుంజుకున్న నిన్ను ఎదలోకే
ఇంకా యెన్నాళ్ళకి ఈడేరునో ఈ బతూకే
తేనె చూపే చల్లావు నా పై చిందేలా
తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దం లా
కొత్త మణిహారం కుడి సేతి గడియారం
పెద్ద పులినైనా అణిచె అధికారం
నీవెల్ళినాక నీ నీడె పోనంటే పోనందే
గుండె కింద నీడొచ్చి కూర్చుండే ఈఏ
ఇంక అది మొదలు నా మనసే తల వొంచె ఎరగదు గా
గోడుగంచై నీదుమనె నిప్పుతోంది గా
గుంజుకున్న నిన్నే ఎదలోకే
గుంజుకున్న నిన్నే ఎదలోకే
ఇంకా యెన్నాళ్ళకి ఈడేరునో ఈ బతూకే