మూసిన ముత్యాలకేలే మొరగలు సాంగ్ లిరిక్స్

Lyrics Mint

మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
కందులేని మొమునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు గంధమేలే పైకమ్మని నీమేనికి

||మూసిన||

ముద్దుముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లే
ఒద్దిక కూటమికేలే వూర్పులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి

||మూసిన||
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)