కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేల సాంగ్ లిరిక్స్

Lyrics Mint




కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేల
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల
ఎదుటె ఎప్పుడు తిరిగే వెలుగా
ఇదిగొ ఇపుడే చూసా సరిగ్గా
ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోన
అయితే నాకీనడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా
ఫెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తొంది
ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలొ ఒక ఆనందం వుంది

దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమే నిన్ను దగ్గర చెసింది
నీలొ నా ప్రాణం వుందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ ఙ్ఞాపకాలె నా ఊపిరైనవని

ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైన కనిపెడతారని కంగారుగ వుంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ వురకలు వేస్తోంది
నాక్కూడ ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది

అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లెనట్టు నీలో కరిగించావె
ప్రేమా ఈ కొత్తస్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైనా రుజువియ్యిమంది మది

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)