విన్నపాలు వినవలె సాంగ్ లిరిక్స్

Lyrics Mint

విన్నపాలు వినవలె వింతవింతలు
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య

||విన్నపాలు||

కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండె స్వామి
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండె స్వామి కంటి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గుపడీ పెండ్లి కూతురు
అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)