ఆ గుడి గంటలు మోగితే నువ్వొచ్చావనుకున్నా సాంగ్ లిరిక్స్

Lyrics Mint




నేస్తమా.. నేస్తమా..
ఆ గుడి గంటలు మోగితే నువ్వొచ్చావనుకున్నా
ఏ జడ గంటలు ఊగినా నువ్వేలే అనుకున్నా
నీ ఊహల్లో రేయి పగలు నే విహరిస్తున్నా
నీ జ్ఞాపకమే ఊపిరి కాగా ఇంకా బ్రతికున్నా
ఇంకా బ్రతికున్నా..
ఎప్పుడు చూస్తానో నీ నవ్వుల పువ్వులని
ఎప్పుడు వింటానో నీ మవ్వుల సవ్వడిని
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)