వినరో భాగ్యము సాంగ్ లిరిక్స్

Lyrics Mint



వినరో భాగ్యము విష్ణు కధ
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ
చేరియశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరియశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరియశోదకు శిశువితడు
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగ
ఏమని పొగడుదుమే
వేడుకొందామ వేడుకొందామ వేడుకొందామ వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా
వేడుకొందామ వేంకటగిరి వేంకటేశ్వరుని వేదుకొందమా
యెలమి కోరిన వరాలిచ్చే దేవుదే
యెలమి కోరిన వరాలిచ్చే దేవుదే వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రివెంకటాధ్రి నాధుడే
వేడుకొందామ వేడుకొందామ వేంకటగిరి వేంకటెశ్వరుని
వేడుకొందమా వేడుకొందమా వేడుకొందమా వేడుకొందామ..

యేడు కొండల వాడ వేంకటారమణ గోవింద గోవిందా
యేడు కొండల వాడ వేంకటారమణ గోవింద గోవిందా
యేడు కొండల వాడ వేంకటారమణ గోవిందా గోవిందా
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)