ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడి రాతిరి తొలి వేకువ రేఖా
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించె
ఒక చల్లని మది పంపిన లేఖా
గగనాన్ని నేలని కలిపె వీలుందని చూపేలా
కేరింతల వంతెన ఇంకా ఎక్కదిదాక
చూసేందుకు అచంగా మన భాషే అనిపిస్తున్నా
అక్షరము అర్ధం కాని ఈ విధి రాత
కన్నులకే కనపదని ఈ మమతల మధురిమతో
హృదయాలను కలిపే శుభలేఖ