పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నే ఏరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అందై నిలిచావు
పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నే ఏరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అందై నిలిచావు
అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం
మా అయ్యకు అయ్యై నువు
కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం
ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు
పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నే ఏరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అందై నిలిచావు
ఓ జోలాలి అనలేదే చిననాడు నిన్నెపుడూ ఈ ఊరి ఉయ్యాల
ఊ నీ పాదం ముద్దడి పులకించి పోయిందె ఈ నేల ఈయాలా
మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాల
ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా
గుండె కలిగిన గుణము కలిగిన అయ్యా కొడుకువుగా
వేరు మూలము వెతికి మా గత చేరినావు ఇలా
పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నే ఏరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అందై నిలిచావు
ఓ పెదవుల్లో వెన్నెళ్ళు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్లు ఇన్నేళ్ళు
ఓ అచ్చంగా నీవల్లే మా సామి కళ్ళల్లో చుశామీ తిరనాళ్లు
ఏ దైవం పంపాడొ నువ్వొచ్చిన వెలుగుల్లో మురిశాయి ముంగిల్లు
మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా మీ వాళ్ళు ఐనోళ్ళు
అడుగు మోపిన నిన్ను చూసి అదిరె పలనాడు
ఇక కలుగు దాటి బయట పడగా బెదరడా పగవాడు
పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నే ఏరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అందై నిలిచావు